ఇద్దరు హీరోయిన్స్‌తో రజనీ రొమాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
తన గత చిత్రం 'లింగా' కోసం ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం చేస్తున్న 'కబాలి' తరువాత చేయబోయే.. రోబో సీక్వెల్‌లోనూ ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఇప్పటికే అమీ జాక్సన్ మెయిన్ లీడ్‌గా బంపర్ ఆఫర్‌ని సొంతం చేసుకోగా.. రెండో హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. త్వరలోనే ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com