రజనీ కబాలి పోస్టర్ వివాదం..

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై పులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన క‌బాలి చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి పోస్ట‌ర్ వివాద‌స్ప‌దం అవుతుంది. విష‌యం ఏమిటంటే...ఆన్ లైన్ లో క‌బాలి పోస్ట‌ర్ ఒక‌టి రిలీజ్ చేసారు.
ఈ పోస్ట‌ర్ ఇర్ఫాన్ ఖాన్ న‌టించిన మ‌దారి చిత్రం పోస్ట‌ర్ లాగే ఉంది. ఈ విష‌యం పై బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందిస్తూ...మా సినిమా మ‌దారి చిన్న సినిమానే అయినా మా సినిమా పోస్ట‌ర్ ని కాపీ కొట్టి క‌బాలి పోస్ట‌ర్ కి వాడుకున్నార‌న్నారు. దీనిని పెద్ద విష‌యంగా చూడ‌ద్దు..ర‌జ‌నీ సినిమాతో పాటు మా సినిమాని కూడా ఆద‌రించాలి అన్నారు. అయితే..ఈ వివాదం పై ర‌జ‌నీ అభిమానులు స్పందిస్తూ...ఇది అఫిషియ‌ల్ పోస్ట‌ర్ కాదు..అభిమానులు క్రియేట్ చేసిన పోస్ట‌ర్ అంటూ క్లారిటీ ఇచ్చారు.

More News

Kareena Kapoor Khan looks amazing on the new Vogue India cover

The Begum of Bollywood-Kareena Kapoor Khan is one SEXY lady who is growing younger with age. Believe me! It's true, because her recent pic on Vogue India magazine will shock the hell out of you.

O..No! Irrfan Khan's 'Madaari' poster copied by Rajinikanth's 'Kabali' makers

'Piku' actor Irrfan Khan was a bit upset when he got to see Rajinikanth's upcoming movie 'Kabali' had stolen the poster of his upcoming film 'Madaari'. Yes fans, it's a little hard to believe but Irrfan confirmed saying that, it was no big deal and he has also urged fans to go for both films.

Shirish Kunder sues 'Bob' makers

Post it's star studded launch and amazing response from across the board, Shirish Kunder’s ‘Kriti’ has been in the news for the allegation of plagiarism by Aneel Neupane’s film titled 'Bob' . But the director Shirish Kunder and makers have denied all such allegations and now in turn filed a legal notice against the latter for laying false and defamatory allegations on him. IndiaGlitz got a hand on

Sonakshi Sinha starrer 'Akira' First Poster also features Anurag Kashyap!

The makers of 'Akira' have launched the first poster of the film. And we have a rather surprising element.... Filmmaker Anurag Kashyap is seen featuring on the poster along with the film's lead Sonakshi Sinha and Konkona Sen Sharma. The film marks the debut of the noted producer-director into acting.

Vijay and Keerthi Suresh to fly abroad

Illayathalapathy Vijay after shooting in Hyderabad for ‘Vijay 60’ left in the US with his family during his birthday, which fell on the 22nd of June and is expected to return home by the first week of July.