close
Choose your channels

రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్.... 'పట్నఘడ్ 23 ఫిబ్రవరి 2018'

Wednesday, July 25, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్తగా పెళ్లయిన ఓ జంట ఐదు రోజుల తర్వాత వెడ్డింగ్ గిప్ట్ అందుకుంటారు. దాన్ని ఓపెన్ చేయగానే బాంబు పేలి వరుడు, అతని అమ్మమ్మ చనిపోయారు. వధువు తీవ్రంగా గాయపడింది. ప్రశాంతంగా వున్న పట్నఘడ్ ఆ సంఘటనతో ఒక్కసారి ఉలిక్కి పడింది. ఈ సంఘటనను ప్రేరణగా తీసుకొని , క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిలర్ ను... నేషనల్ అవార్డు విన్నర్, ఇంటర్నేషనలీ అక్లైమ్డ్ డైరెక్టర్ రాజేష్ టచ్రివర్ ‘పట్నఘడ్ 23 ఫిబ్రవరి,2018, ఒడిషా అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అతుల్ కులకర్ణి, మనోజ్ మిశ్ర, తనికెళ్ల భరణి, యశ్ పాల్ శర్మ,షిజ్జు,సంజు శివరామ్, రేవతి సంపత్, చిన్మయ్ మిశ్ర, అంకిత, ఇషిక సింగ్, పుష్ప పండా, ప్రధాన తారాగణంగా  రూపొందుతున్న ఈ చిత్రం రేంజ్ రాయల్ సినీ ల్యాబ్స్ పతాకంపై శ్రీధర్ మార్తా నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా రాజేష్ టచ్రివర్ మాట్లాడుతూ... ‘ఒడిషాలో జరిగిన కథను ఆధారంగా తీసుకొని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇది ఒడిషా లో జరిగిన సంఘటన కాబట్టి. ఒడిషా, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అతుల్ కులకర్ణి నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ సాగే తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సహజత్వంతో కూడిన సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి నిస్తుంది అన్నారు.

నిర్మాత శ్రీధర్ మార్తా మాట్లాడుతూ ‘ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అత్యున్యత సాంకేతిక విలువలు వుంటాయి. ‘మహానటి’, జనతా గ్యారేజ్, భరత్ అను నేను చిత్రాల&#

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment