తమిళ్ సినిమా చేయనున్న రాజశేఖర్

  • IndiaGlitz, [Wednesday,May 24 2017]

ఆహుతి, అంకుశం, మ‌గాడు వంటి చిత్రాల్లో ప‌వ‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో మెప్పించిన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు పిఎస్‌వి గ‌రుడ వేగ 125.18 సినిమాలో ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. ఈ సినిమా పూర్తి కాక ముందే రాజ‌శేఖ‌ర్ త‌మిళ్ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.

స‌రోజ, బిరియాని వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నారు. రీసెంట్‌గా స్క్రిప్ట్ విన్న రాజ‌శేఖ‌ర్ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త్వ‌రలోనే సినిమా సెట్స్‌లోకి వెళుతుంద‌ట‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

More News

చలపతిరావు, యాంకర్ రవిలపై కేసు నమోదు

చలపతిరావు నోటి దూలతో చేసిన వ్యాఖ్యలు ఆయన్ను అంత ఈజీగా వదలేలా కనపడటం లేదు. చలపతిరావు మహిళలపై చేసి అసభ్యకర వ్యాఖ్యలపై, ఆయన్ను బలపరిచిన యాంకర్ రవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బండ్లగూడకు చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనాకుమారి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.

జేమ్స్ బాండ్ రోజర్ మూర్ కన్నుమూత

బాండ్..జేమ్స్ బాండ్ అంటూ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన హాలీవుడ్ కథనాయకుడు రోజర్మూర్(89) కన్నుమూశారు. గత కొంత కాలంగా రోజర్ మూర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు.

'మామ్' తో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న శ్రీదేవి

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్స.

ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదంట...

ఇప్పటి తరం హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పరంగా ఏదైనా ఒకసారి చూస్తే పట్టేస్తాడని అతనితో పనిచేసిన దర్శకులు అంటుంటారు. ఇప్పుడు జై లవకుశ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

సూర్య సహా ఏడుగురు నటులపై నాన్ బెయిలబుల్ వారెంట్...

తమిళ స్టార్ హీర సూర్య సహా శరత్కుమార్, చేరన్, విజయ్కుమార్, సత్యరాజ్, అరుణ్ విజయ్, వివేక్, శ్రీప్రియలపై ఊటీ, నీలగిరి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది.