రాజశేఖర్ మరోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
పోలీస్, సి.బి.ఐ పాత్రలకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు. అంకుశం, అగ్రహం, మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్‌లో రాజశేఖర్ మెప్పించారు. ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రాజశేఖర్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌గానే కనపడబోతున్నాడట.
ఈ సినిమాకు `గరుడ వేగ` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాజశేఖర్ ఎన్.ఐ.ఎ ఆఫీసర్‌గా కనపడబోతున్నాడట. సాపీగా సాగిపోతున్న ఓ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ జీవితంలో అనుకోకుండా సమస్యలు ఎదురైతే వాటి నుండి తనెలా భయపడ్డాడు, ప్రజలనే రక్షించాడనేదే కథాంశమట. ఈ సినిమాలో రాజశేఖర్ పై ఆఫీసర్ పాత్రలో నాజర్ నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com