రాజశేఖర్ మరోసారి

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

పోలీస్‌, సి.బి.ఐ పాత్ర‌ల‌కు హీరో డా.రాజ‌శేఖ‌ర్ పెట్టింది పేరు. అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు స‌హా ప‌లు పోలీసు క్యారెక్ట‌ర్స్‌లో రాజ‌శేఖ‌ర్ మెప్పించారు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రాజ‌శేఖ‌ర్ ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గానే క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌.

ఈ సినిమాకు 'గ‌రుడ వేగ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. సాపీగా సాగిపోతున్న ఓ ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్ జీవితంలో అనుకోకుండా స‌మ‌స్య‌లు ఎదురైతే వాటి నుండి త‌నెలా భ‌య‌ప‌డ్డాడు, ప్ర‌జ‌ల‌నే ర‌క్షించాడ‌నేదే క‌థాంశమ‌ట‌. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ పై ఆఫీస‌ర్ పాత్ర‌లో నాజ‌ర్ న‌టిస్తున్నాడు.

More News

మ‌న్మ‌ధుడుకు 14 ఏళ్లు..!

న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున హీరోగా విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం మ‌న్మ‌ధుడు. నాగార్జున‌, సోనాలి బింద్రే, అన్షు హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌థ - మాట‌లు అందించారు.

'అవంతిక' అసాధారణ విజయం సాధించాలి! - కొణిజేటి రోశయ్య

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 90వ చిత్రం 'అవంతిక'

బస్సుల పై విశాల్ గుస్సా

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ ఇప్పుడు ఒక్కడొచ్చాడు సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా ప్రమోషన్స్లో విశాల్ బిజీగా ఉన్నాడు.

30 రోజుల్లో 38 కోట్లు వసూలు చేసిన నిఖిల్ మూవీ..!

యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా.

క్రిష్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, కంచె...ఇలా విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడుగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంటున్న డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్. ప్ర‌స్తుతం నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.