రాజశేఖర్ 'కల్కి' ఫస్ట్ లుక్ విడుదల
Tuesday, January 1, 2019 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డా.రాజశేఖర్ నటించిన 'పి.ఎస్.వి.గరుడవేగ' బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవర్‌ఫుల్ రోల్స్‌తో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు డా.రాజశేఖర్ హీరోగా.. 'అ' వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన విలక్షణ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతోన్న చిత్రం 'కల్కి'.
శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. ఈ చిత్రంలో ఆదాశర్మ, నందితాశ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగానటిస్తున్నారు.
అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథాంశం సాగుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments