రాజశేఖర్ సరసన...
Send us your feedback to audioarticles@vaarta.com
`పి.ఎస్.వి.గరుడవేగ` తర్వాత డా.రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం `కల్కి`. రాఖీ సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా హీరోయిన్ ఎవరనే దానిపై పలు వార్తలు వినపడుతూ వచ్చాయి. యూనిట్ సభ్యులు కాజల్ అగర్వాల్ సహా కొంత హీరోయిన్స్‌ను సంప్రదించారు కూడా. అయితే చివరకు తమిళ నటి ఓవియా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సి.కల్యాణ్, శివానీ, శివాత్మిక నిర్మాతలుగా రూపొందబోయే ఈ సినిమా సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments