రాజమౌళి గెస్ట్ రోల్ చేస్తున్నాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస సక్సెస్ లు సాధిస్తున్నయంగ్ హీరో నాని ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ చేయబోతున్నాడట. హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన నానికి ఈ రోల్ చేయడం పెద్ద కష్టం కాబోదని అందరూ అంటున్నారు.
ఈ చిత్రంలో దర్శకుడు రాజమౌళి కూడా గెస్ట్ పాత్రలో కనపడబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుఇమ్మాన్యుయల్ నటించనుండటం దాదాపు కన్ ఫర్మ్ కాగా మరో హీరోయిన్ గా ముంబై మోడల్ రిథూ నటించనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments