రాజమౌళి గెస్ట్ రోల్ చేస్తున్నాడు..

  • IndiaGlitz, [Thursday,May 05 2016]

వరుస సక్సెస్ లు సాధిస్తున్నయంగ్ హీరో నాని ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ చేయబోతున్నాడట. హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన నానికి ఈ రోల్ చేయడం పెద్ద కష్టం కాబోదని అందరూ అంటున్నారు.

ఈ చిత్రంలో దర్శకుడు రాజమౌళి కూడా గెస్ట్ పాత్రలో కనపడబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుఇమ్మాన్యుయల్ నటించనుండటం దాదాపు కన్ ఫర్మ్ కాగా మరో హీరోయిన్ గా ముంబై మోడల్ రిథూ నటించనుందట.

More News

ఇప్పుడు బాలయ్య సరసన హీరోయిన్ గా...

నందమూరి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మే 9 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. మొరాకోలో జరగనున్న ఈ చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. క్రిష్ దర్శకత్వలో రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఎవరనేది తేలడం లేదు.

సుప్రీమ్ ...ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్

రాముడి లక్ష్యం గొప్పదా? హనుమంతుని ఆశయం గొప్పదా? అని ఆలోచిస్తే రాముని లక్ష్యమే గొప్పదనుకునే ఓ యువకుడు ఆ లక్ష్యాన్ని మోసే రాముడు కోసం ఏం చేశాడనేదే సుప్రీమ్ సినిమా.

ఈనెల 13న విడుదలౌతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ రహదారి

సేతు,అభిషేక్,రాజ్,పూజ,ఉమాశంకర్,శ్వేత,విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం రహదారి.యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'కేడి బిల్లా - కిలాడి రంగా' ట్రైలర్ లాంచ్!!

భీమవరం టాకీస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తాజాగా అందిస్తున్న అనువాద చిత్రం 'కేడి బిల్లా-కిలాడీ రంగా'.

తన తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇచ్చిన సుధీర్....

నేను విలన్ గానే ఎంట్రీ ఇచ్చాను.ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా విలన్ గానే ఎంట్రీ ఇచ్చానని అన్నాడు సుధీర్ .