బాహుబలి1..2..3
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన సంచలన చిత్రం బాహుబలి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వసూలు చేసి ఎవరు ఊహించని సరికొత్త రికార్డు స్రుష్టించింది బాహుబలి. ఇక అసలు విషయానికి వస్తే..బాహుబలి 2 మాత్రమే కాదు బాహుబలి 3 కూడా తీయాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట. ముందు...బాహుబలి కథను అంతా ఒక సినిమాగానే చెప్పాలనుకున్నారు. కానీ బడ్జెట్ ఎక్కువై వర్కవుట్ కాదనుకుని రెండు పార్ట్ లుగా ప్లాన్ చేసారు. అయితే బాహుబలి 1కి ఊహించని స్పందన రావడంతో...బాహుబలి 2 తో ముగించకుండా హాలీవుడ్ మూవీస్‌లా సిరీస్‌లా తీస్తే బాగుంటుందని బాహుబలి 3 కూడా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. త్వరలోనే బాహుబలి 3 గురించి జక్కన్న ఎనౌన్స్ మెంట్ చేస్తారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com