రాజమౌళి ఆ పని కూడా కానిచ్చేశాడు...

  • IndiaGlitz, [Friday,July 10 2015]

తొలి చిత్రం స్టూడెంట్ నెం.1' నుండి నేటి బాహుబలి' వరకు రాజమౌళి ప్రతి చిత్రాన్ని సక్సెస్ దిశగానడిపించిన దర్శకుడు. తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా విడుదలైన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ దిశగా సాగుతుంది. విజువల్ ఫీస్ట్ గా ప్రేక్షకులకు కనువిందు చేస్తున్న ఈ చిత్రంలో మరో గమ్మత్తైన విషయం ఏమంటే దర్శకుడు రాజమౌళి నటించడం. ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ లో ఓ కల్లు దుకాణం యజమాని పాత్రలో రాజమౌళి తెరపై కనపడ్డాడు. రాజమౌళి తెరపై కనపడగానే ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది.

More News

'బాహుబలి' మూవీ రివ్యూ

ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం బాహుబలి. ఇండియన్ ప్రెస్టిజియస్ మూవీగా రూపొందిన ఈ చిత్ర నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. దశాబ్ద కాలం తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో మూవీ అనగానే ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

సెన్సార్ కి వెళ్తున్న ధనలక్ష్మి

మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి సాయి అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..

కేరళలో 'బాహుబలి'కి షాక్

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘బాహుబలి’ రేపు భారీ రిలీజ్ కి సిద్ధపడింది.

17న వస్తోన్నయూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బి.ఎ.పాస్'

"ది రైల్వే ఆంటీ" అనే ప్రఖ్యాత నవల ఆధారంగా హిందీలో తెరకెక్కించిన చిత్రం "బి.ఎ.పాస్".

బాహుబలిలో అల్లరి నరేష్

తనదైన కామెడి స్టయిల్, టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తున్న ఈ తరం కామెడి స్టార్ అల్లరి నరేష్.