పెళ్లిచూపులు యూనిట్ కు రాజమౌళి ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
యువతరం భావాలను కొత్త రీతిలో చూపించిన తరుణ్ భాస్కర్ సినిమా `పెళ్ళిచూపులు` మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటుంది. రీసెంట్గా నిన్నీ సినిమాను చూసిన దర్శకుడు రాజమౌళి, ఫిదా అయిపోయాడు. సినిమా గురించిన తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేశాడు.
పెళ్లి చూపులు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను.సినిమాలోని బ్యూటీఫుల్ మూమెంట్స్ నాకు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. రచన, దర్శకత్వం, పెర్ ఫార్మెన్స్ ఇలా అన్నీ ఎంగేజింగ్ ఉన్నాయి. తరుణ్‌భాస్కర్ తొలి చిత్రంలోనే మంచి ఎఫర్ట్ చూపించాడు. హీరో హీరోయిన్స్ నటన రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది. నువ్వేం చేస్తున్నావ్ అని అడిగినప్పుడు ఇబ్బందిగా ఫీలయ్యే ప్రతి యువకుడికి దర్శకుడు మంచి సమాధానం ఇచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com