బాహుబలి 3 గురించి జక్కన్నట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
వెండితెర అద్భుతం బాహుబలి బిగినింగ్ కి కొనసాగింపు బాహుబలి 2 మాత్రమే కాదు...బాహుబలి 3 కూడా ఉంటుందని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై జక్కన్న ట్విట్టర్ లో స్పందించాడు.
ఇంతకీ జక్కన్న ఏమన్నాడంటే...బాహుబలి 2 తర్వాత బాహుబలి 3 కూడా ఉంటుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాహుబలి 2 తోనే కంప్లీట్ చేస్తున్నాను. బాహుబలి 3 రూమర్స్ ను నమ్మద్దు అంటున్నాడు. అలాగే బాహుబలి 2తో ఎండ్ అవుతుంది. కానీ..బాహుబలి ప్రపంచం కొనసాగుతూనే ఉంటుందన్నారు. మరి...బాహుబలి 3 తీయకుండా బాహుబలి ప్రపంచం ఎలా కొనసాగుతుందో...జక్కన్నకే తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments