'బాహుబలి' ఫార్ములాతోనే...
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి `బాహుబలి` తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఓ మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మించబోయే ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడట రాజమౌళి. గతంలో బాహుబలి సినిమాకు ముందు కూడా రాజమౌళి వర్క్‌షాప్ నిర్వహించాడు. ఇప్పుడు అదే స్టయిల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కూడా వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. చరణ్, ఎన్టీఆర్‌లు వారి కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసి ఈ వర్క్ షాప్‌లో పాల్గొంటారట. ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేయాలని రాజమౌళి యోచిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments