'బాహుబ‌లి' ఫార్ములాతోనే...

  • IndiaGlitz, [Thursday,October 11 2018]

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి 'బాహుబ‌లి' త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌బోయే ఈ సినిమాకు సంబంధించిన వ‌ర్క్‌షాప్ నిర్వ‌హిస్తున్నాడ‌ట రాజ‌మౌళి. గ‌తంలో బాహుబ‌లి సినిమాకు ముందు కూడా రాజ‌మౌళి వ‌ర్క్‌షాప్ నిర్వహించాడు. ఇప్పుడు అదే స్ట‌యిల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కూడా వ‌ర్క్ షాప్ నిర్వ‌హిస్తున్నాడు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు వారి క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేసి ఈ వ‌ర్క్ షాప్‌లో పాల్గొంటార‌ట‌. ఈ చిత్రాన్ని 2020లో విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి యోచిస్తున్నాడు.

More News

విజ‌య్ దేవ‌ర‌పై నిఖిల్ ట్వీట్‌.. తొల‌గింపు

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న నోటా సినిమా పోయింది.. పండ‌గ చేసుకునేవాళ్లు ఇప్పుడే పండ‌గ చేసుకోసుకోండి. ఐ యామ్ బ్యాక్ అంటూ ఓ మెసేజ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

'ఐరా'గా న‌య‌న‌తార‌

ప్ర‌స్తుతం లేడీ సూప‌ర్‌స్టార్‌గా సౌత్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉంది న‌య‌న‌తార‌. ఈమె న‌టించిన చిత్రాలు త‌మిళంలో అగ్ర హీరోల చిత్రాల రేంజ్‌లో ఆద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం.

తాప్సీ 'గేమ్ ఓవ‌ర్‌'

ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ త‌ర్వాత `బేబి, నామ్ ష‌బానా, పింక్‌, జుడ్వా 2` చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షురూ..

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది.. నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న...

'స‌ర్కార్' టీజ‌ర్ డేట్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి `స‌ర్కార్` అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.