మాక్ షూట్‌కి జ‌క్క‌న్న అండ్ టీమ్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిపై రెండు తెలుగు ప్ర‌భుత్వాలు పెద్ద బాధ్య‌త‌నే పెట్టాయ‌నుకోవాలి. ఎందుకంటే క‌రోనా ప్ర‌భావంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. రెండు నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాలు సినిమాల షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇచ్చాయి. అయితే విధి విధానాల‌ను క‌ఠినంగా రూపొందించాయి. రెండు వంద‌ల మందితో షూటింగ్ చేయాల్సిన స‌న్నివేశాల‌ను యాబై మందితో చేసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చింది. ఇది చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు త‌లనొప్పి వ్యవ‌హారంగా మారింది. ఈ స‌మ‌యంలో రాజ‌మౌళి తాను ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను ప్ర‌భుత్వ విధి విధానాల్లో చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. వ‌చ్చే వారం సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

ఈ మాక్ షూటింగ్‌ను రెండు ప్ర‌భుత్వాల పెద్ద‌ల‌కు చూపిస్తారు. అదే స‌మ‌యంలో ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్స్ చేసేట‌ప్పుడు కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌న‌డంలో సందేహం లేదు. వాటిని ఎలా అధిగ‌మించాలి. వాటికి అనుగుణంగా ప్ర‌భుత్వాలు రూల్స్‌లో ఎలాంటి మార్పులు చేయాల‌నేది ఆలోచ‌న చేస్తార‌ట‌. మ‌రి జ‌క్క‌న్న అండ్ టీమ్ చేసే ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ప‌లిస్తుందో చూడాలి.

More News

కాస్టింగ్ కౌచ్‌పై తేజ‌స్వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హీరోయిన్‌, హీరోయిన్ స్నేహితురాలిగా ప‌లు సినిమాల్లో న‌టించిన తేజ‌స్విని మ‌డివాడ రీసెంట్‌గా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై బాంబు పేల్చింది.

రెమ్యున‌రేష‌న్ తగ్గించుకున్న డైరెక్టర్ పరశురామ్?

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో సినీ ప‌రిశ్ర‌మ‌కు చాలా భారీ న‌ష్టాలే వాటిల్లింది. రెండు నెల‌లు పాటు సినిమాల రిలీజులు లేవు.

రైతుల‌కు అమ‌ల అక్కినేని సాయం

అమ‌ల అక్కినేని ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. ముఖ్యంగా బ్లూ క్రాస్ సంస్థ‌కు హైద‌రాబాద్‌లో అమ‌ల అక్కినేని కో ఫౌండ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

మాజీ లవర్‌తో సినిమా చేస్తానంటున్నర‌ష్మిక‌

న‌య‌న‌తార‌, హ‌న్సిక బాట‌లోనే తాను పయనిస్తాన‌ని అంటోంది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌.

వారం రోజుల్లో స్క్రిప్ట్ రాసేసిన క‌మ‌ల్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌కు సినిమాపై మంచి ప‌ట్టు ఉంది. హీరోగానే కాదు..