రాజ్ తరుణ్ అలా కనిపించేది....
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలతో దూసుకెళ్తోన్న యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ హీరోగా రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `అంధగాడు`. ఈ సినిమా జూన్ 2న విడుదలవుతుంది. ఈ సినిమాలో రాజ్‌తరుణ్ ముందుగా గుడ్డివాడుగా ఉండి తర్వాత కళ్లు కనిపించే పాత్రలో కనపడతాడట.అయితే గుడ్డివాడుగా రాజ్‌తరుణ్ ఎంత సేపు కనపడతాడనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. సినిమా ప్రారంభం నుండి అర్ధగంట పాటు మాత్రమే రాజ్‌తరుణ్ గుడ్డివాడుగా కనపడతాడట. తర్వాత నార్మల్ పాత్రలోనే కనపడతాడట. రాజ్‌తరుణ్ సరసన హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలో నటించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com