రాజ్‌తరుణ్‌తో లిప్‌లాక్‌ల హీరోయిన్?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ ఇప్పుడు వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే దిల్‌రాజు బ్యానర్లో `ఇద్దరి లోకం ఒకటే` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో రెండు సినిమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో ఒకటి `గుండె జారి గల్లంతయ్యిందే` ఫేమ్ విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో చేయబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.
లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన `అర్జున్ రెడ్డి` హీరోయిన్ షాలిని పాండే నటించనుందట. తొలి చిత్రంలో లిప్‌లాక్‌లతో రెచ్చిపోయిన షాలిని తదుపరి చిత్రం `118`లో డీసెంట్‌గా కనపడింది.
మరిప్పుడు రాజ్‌తరుణ్‌తో చేయబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఎలా మెప్పించనుందో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com