రాజ్ తరుణ్ తో సందీప్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు వరుస విజయాల మీదున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు. త్వరలోనే ఓ నూతన దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖలోని నాని అనే దర్శకుడు ఈ మెగాపోన్ ను పట్టనున్నాడు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన రన్ చిత్రంలో నటించిన అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారకంగా తెలిసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments