రాజ్ తరుణ్ సినిమా టైటిల్

  • IndiaGlitz, [Tuesday,August 08 2017]

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో రూపొందిన 'ఉయ్యాలా జంపాలా' సినిమాతోనే రాజ్‌తరుణ్‌ హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రాజ్‌తరుణ్‌ అన్నపూర్ణ బేనర్‌లో చేస్తున్న రెండో చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. రీసెంట్‌గా రాజ్‌తరుణ్‌ 'అంధగాడు' బాక్సాఫీస్‌ దగ్గర పెద్ద హిట్‌ సాధించింది. ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌ సరసన చిత్ర శుక్ల హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ చిత్రాన్ని లేడీ డైరెక్టర్‌ రంజనీ తెరకెక్కిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రంగుల రాట్నం' అనే టైటిల్‌ను నిర్ణయించారట. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో రూపొందిన 'ఉయ్యాలా జంపాలా' సినిమాతోనే రాజ్‌తరుణ్‌ హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రాజ్‌తరుణ్‌ అన్నపూర్ణ బేనర్‌లో చేస్తున్న రెండో చిత్రం తనకెలాంటి సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి.

More News

ఎన్టీఆర్ బిగ్ బాస్ పై పిర్యాదు..

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా స్టార్ మా టీవీవారు ప్రసారం చేస్తున్నరియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

హీరో నిఖిల్ పెళ్లి...

తెలుగు చిత్రసీమలో యంగ్ బ్యాచిలర్స్ గ్రూపులో ఒకరైన హీరో నిఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

నా కెరీర్ లో 'లై' ఓ మెమొరబుల్ మూవీగా నిలుస్తుంది - యూత్ స్టార్ నితిన్

'అఆ'వంటి సూపర్హిట్ మూవీ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటిస్తోన్న చిత్రం 'లై'.

క్మిస్మస్ బరిలోకి చరణ్...?

రామ్ చరణ్,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం'రంగస్థలం1985'.

ఎదురుచూస్తున్న శ్రియా..

తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టి హీరోయిన్ గా పన్నెండేళ్లు దాటిన హీరోయిన్స్ లో శ్రియా ఒకటి.