రాజ్ తరుణ్ దర్శకత్వం?

  • IndiaGlitz, [Monday,December 14 2015]

రాజ్ త‌రుణ్ కి ద‌ర్శ‌క‌త్వం చేయాల‌న్న‌ది క‌ల‌. అందుకే ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశారు. అనూహ్యంగా ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోగా ట‌ర్న్ అయిన రాజ్ త‌రుణ్ అప్పుడే మూడు హిట్ల‌ను ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. రెమ్యూన‌రేష‌న్‌ను కూడా కోటికి త‌గ్గించ‌డం లేద‌ని వినికిడి. ఈ నేప‌థ్యంలో రాజ్ త‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోయే సినిమా స్క్రిప్టు గురించి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు తెలిశాయి. రాజ్ త‌రుణ్ తొలి సినిమాకు స్క్రిప్ట్ ను అందిస్తాన‌ని వ‌ర్మ అన్నార‌ట‌. దాంతో త‌రుణ్ కూడా ఎగిరి గంతేశాడ‌ట‌. ఆల్రెడీ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ త‌రుణ్ ఓ మూకీ సినిమా చేస్తార‌నే వార్త‌లూ ఉన్నాయి. సో ఇంత‌కీ ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఏ సినిమా ముందు మొద‌ల‌వుతుందో చూడాలి.

More News

'ఎక్స్ ప్రెస్ రాజా 'ఆడియో డేట్

ఎక్స్ ప్రెస్ రాజా ఆడియో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.డిసెంబర్ 19న హైదరాబాద్ లో ఈ వేడుక జరగనుంది.మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

'అందమైన మాయ' డిసెంబర్ 19న విడుదల

విశ్వ శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకం పై మణింద్రన్ దర్శకత్వం లో కొట్టే నాగరాజు యాదవ్ నిర్మాతగా కార్తీక్, భవ్య శ్రీ,హేమంత్ ,ఝాన్సీ మరియు శ్రుతిజ ముఖ్య పాత్రలలో నిర్మించిన చిత్రం అందమైన మాయ.

హ్యాపీ బర్త్ డే టు రెజీనా

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన ఎస్.ఎం.ఎస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల నాయిక రెజీనా.

హ్యాపీ బర్త్ డే టు విక్టరీ వెంకటేష్...

క్లాస్..అయినా,మాస్ అయినా,ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి...ఆ పాత్రకే వన్నె తెచ్చే కథానాయకుడు విక్టరీ వెంకటేష్.

'సొగ్గాడే చిన్ని నాయనా' థియేటర్ ట్రైలర్ రివ్యూ

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.