మూడోసారి జతకడుతున్నహిట్ పెయిర్..

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

మూడోసారి జ‌త‌క‌డుతున్న హిట్ పెయిర్...ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఉయ్యాలా జంపాలా జంట రాజ్ త‌రుణ్‌, అవికా గోర్. వీరిద్ద‌రు ఉయ్యాలా జంపాలా మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే ఘ‌న విజ‌యం సాధించారు. ఆత‌ర్వాత సినిమా చూపిస్త మామ సినిమాతో మ‌రోసారి క‌ల‌సి న‌టించారు. మ‌రోసారి ఘ‌న విజ‌యం సాధించారు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి క‌ల‌సి న‌టించ‌నున్నారు. విష్ణుతో క‌ల‌సి రాజ్ త‌రుణ్ ఓ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న అమైరా ద‌స్తూర్ న‌టిస్తుండ‌గా...రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న అవికా గోర్ ను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించ‌నున్నారు. అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు.

More News

ఘనంగా 'బెంగాల్ టైగర్' ప్లాటినం డిస్క్ వేడుక

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ ఈ మూవీని నిర్మించారు.

నేను శైల‌జ లో రామ్ క్యారెక్ట‌ర్ ఇదే..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం నేను శైల‌జ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మిస్తున్నారు.

'అ..ఆ..'తో బ్రేక్ అవుతుందా?

'ఇష్క్','గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్.అయితే..ఆ తరువాత నటించిన సినిమాలే నితిన్ కి ఏ మాత్రం అచ్చి రాలేదు.

మెగా హీరో తో ఫీల్ మై ల‌వ్..

దిల్ రాజు ఫిలిం ఛాంబ‌ర్ లో ఫీల్ మై ల‌వ్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు. ఈ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రి కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడ‌నే ఇంట్ర‌స్ట్ అండ్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది.

దేవిశ్రీ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్ వ‌చ్చాడు. ఇంత‌కీ ఏ సినిమాకి అంటారా..? సూర్య సింగం 3 మూవీకి. సింగం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి దేవిశ్రీప్ర‌సాదే మ్యూజిక్ అందించాడు.