డిసార్డర్ వ్యక్తిగా రాజ్‌తరుణ్...
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాల మీదున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ సెలక్టెడ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ సాగిపొతున్నాడు. ప్రస్తుతం వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం, సంజనా రెడ్డి చిత్రంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలను గమనిస్తే వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో గుడ్డివాడి పాత్రలో కనిపిస్తుండగా, సంజనారెడ్డి దర్శకత్వంలో రానున్న చిత్రంలో క్లెప్టో మానియాక్ అనే మానసిక రోగిగా కనపిస్తాడట.
ఈ డిసార్డర్ ఉన్నవారు కావాలని కాకుండా, దొంగతనాన్ని చేస్తుంటారు. దీని వల్ల హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కామిక్ డ్రామాగా సినిమా సాగిపొతుందట. ఇలాంటి డిఫరెంట్ రోల్ రాజ్ తరుణ్‌కు ఎలాంటి సక్సెస్‌నిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com