రెండు ప్రాజెక్ట్ లను ఎనౌన్స్ చేసిన రాజ్ తరుణ్....
Thursday, June 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ తరుణ్. తాజాగా హీరో విష్ణుతో కలిసి నటించిన చిత్రం ఈడోరకం ఆడోరకం. మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో నేటికి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్ లో తన సంతోషాన్ని పంచుకున్నారు. అంతే కాకుండా తన తదుపరి చిత్రాలను కూడా ఎనౌన్స్ చేసాడు. ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ చిత్రం, డైరెక్టర్ మారుతి, ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించే మరో చిత్రంలో నటిస్తున్నాను. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేస్తాను అని హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments