ఆ బహుమతి విలువ అదిరింది
Send us your feedback to audioarticles@vaarta.com
యాదృచ్చికమో ఏమో కానీ మలయాళ ముద్దుగుమ్మకు తన సినిమా గజినీ తరహాలోనే కాస్ట్‌లీ బాయ్‌ఫ్రెండ్, మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్ రాహుల్‌శర్మదొరికాడు. ఆ విషయాన్ని దాచుకోకుండా అసిన్ బహిరంగంగా చెప్పింది. ఇంకా నిశ్చితార్థం కానప్పటికీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు.
రెండు కుటుంబాల వైపు నుండి గ్రీన్‌సిగ్నల్ కూడా దొరకడంతో ఇద్దరికీ ఏ ప్రాబ్లెమ్ లేకుండా పోయింది. రీసెంట్‌గా రాహుల్ శర్మ తన ప్రేయసికి ఆరుకోట్ల విలువైన వజ్రపు ఉంగరాన్ని ప్రెజంట్ చేశాడని,ఇద్దరి పేర్లు వచ్చేలా ఉంగరాన్ని డిజైన్ చేశారని ఫిలింనగర్ టాక్. ఏదేమైనా బహుమతి కాస్ట్ మాత్రం అదిరిపోయింది కదూ..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com