హాలీవుడ్ చిత్రంలో రాహుల్ రామకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
అర్జున్ రెడ్డితో నటుడిగా తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ చేతి నిండా సినిమాలో తీరికలేకుండా ఉన్నాడు రాహుల్.
ఈ యువ నటుడు ఇప్పుడు ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడు. ప్రదీప్ కాటసాని అనే ఎన్నారై దర్శక నిర్మాణంలో సినిమా తెరకెక్కుతోంది. ఇండియా నుండి అమెరికా వెళ్లిన యువకుల జీవితాలను గురించే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హెడెన్ క్లెమెంట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com