మారుతీ చేతుల మీదుగా రహస్యం ట్రైలర్ ఆవిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
వంద చిత్రాలకు చేరువ లో ఉన్న భీమవరం టాకీస్ బ్యానర్ లో వస్తున్న మరో హర్రర్ చిత్రం..@ రహస్యం..ఈ చిత్రం 1st లుక్ ని వినాయక చవితి రోజున శ్రీ V.V.VINAYAK..చేతుల మీదుగా, విజయ దశమి సందర్భంగా.. ప్రముఖ దర్శకులు..శ్రీ రాంగోపాల్ వర్మ..శ్రీ పూరి జగన్నాధ్ గార్ల చేతులమీదుగా థియేటర్ కల్ ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు దీపావళి సందర్భంగా దర్శకుడు మారుతీ మరో ట్రైలర్ ను ఆవిష్కరించారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ... నూతన దర్శకులకు మార్గదర్శి మా RGV గారు..ప్రతి కొత్త DIRECTOR.... RGV గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాలి అని కోరుకుంటారు... అలాగే నా దర్శకుడు సాగర్ శైలేష్..తన శక్తి..ని..యుక్తి ని..ప్రాణాన్ని పణంగా పెట్టి..ఈ సినిమా తీసాడు..ఇదీ కచ్చితంగా హిట్ అవుదీ అని అన్నారు.
మారుతీ మాట్లాడుతూ... సినిమాల మీద అభిరుచి ఉన్న నిర్మాత రామసత్యనారాయణ. చిన్న సినిమాలు ని తీసి విజయవంతంగా విడుదల చేయటంలో అతనికి అతనే సాటి.. డైరెక్టర్ శైలేష్...సినిమా ని స్టైలే గా డైరెక్ట్ చేసాడు...ట్రైలర్ నాకు బాగా నచ్చింది..అతని టీం వర్క్..బాగా నచ్చింది..శైలేష్ కి బ్రైట్ ఫీచర్ ఉంది అని అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout