మాయాబ‌జార్ ను ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు..

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

మాయాబ‌జార్ ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు అన‌గానే ఇదేదో కొత్త సినిమా అనుకుంటే...పొర‌పాటే. అన్న‌పూర్ణ స్డూడియోలో నాగార్జున అన్న‌పూర్ణ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఫ్రాఫిట్ గురించి ఆలోచించ‌కుండా ఇండియాలో బెస్ట్ ఫిల్మ్ స్కూల్ గా నిల‌వాల‌నే స‌దుద్దేశ్యంతో ఈ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసారు.

ఈ స్కూల్ కు సంబంధించిన న్యూబ్లాక్ మాయాబ‌జార్ ను ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ప్రారంభించారు. ఈ న్యూబ్లాక్ లో క్లాస్ రూమ్, కిచెన్, మినీ ఆడిటోరియం, కాన్ఫిరెన్స్ రూమ్, స్టాఫ్ రూమ్ ఇలా... ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ కు కావ‌ల‌సిన‌ సౌక‌ర్యాలతో ఈ బ్లాక్ ను ఏర్పాటు చేసారు. ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ...ఈ ఫిల్మ్ స్కూల్ లో చేరిన స్టూడెంట్స్ వాళ్ల రియ‌ల్ టాలెంట్ ఏమిటో తెలుసుకుని...వాళ్ల క‌ల‌ను నిజం చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు.

More News

కాళ‌హ‌స్తిలో క‌బాలి పూజ‌లు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రాల నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కబాలి ఫస్ట్ రివ్యూ...

కబాలి..కబాలి..కబాలి ఎక్కడ విన్న ఇదే మాట. ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది. ఆకాశమే హద్దుగా అంచనాలను ఏర్పరుచుకున్న కబాలి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

కబాలి రిలీజ్ కి క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.

కబాలి రిలీజ్ కి అడ్డంకులు..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఈనెల 22న అనగా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాలి.అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు కబాలి చిత్రాన్ని చూస్తామా అని ఎదురు చూస్తుంటే...

నాగ్ సెట్ లో సంద‌డి చేసిన ప్ర‌గ్యా

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.