'శివ లింగ' రిటీజ్ డేట్ ఫిక్సయ్యింది...
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాపర్, డైరెక్టర్, హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం `శివలింగ`.రితిక హీరోయిన్‌గా నటిస్తుంది.
కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన కన్నడ సూపర్‌హిట్ మూవీ శివలింగ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకానుంది. కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలయ్యాయి. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments