'ఓం నమో వేంకటేశాయ' కు టైటిల్ గొడవ

  • IndiaGlitz, [Friday,January 27 2017]

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడైన హథీరాంబాబా జీవిత‌క‌థ నేప‌థ్యంలో తెరకెక్కింది. అయితే గిరిజ‌న తెగ‌కు చెందిన హ‌థీరాంబాబాపై తెర‌కెక్కిన ఈ సినిమా టైటిల్‌ను ఓం న‌మో వేంక‌టేశాయ అని పెట్ట‌డ‌మేంటి హ‌థీరాంబాబా అని పెట్ట‌వ‌చ్చు క‌దా..అని గిరిజ‌న సంఘాల నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. దేవుడి సినిమా విష‌యంలో ఈ గొడ‌వలేంటి గోవిందా....

More News

క్యూరియాసిటీ పెంచుతున్న టీజర్

టైటిల్ తోనే క్రేజ్ ను సంపాదించుకున్న 'పిచ్చిగా నచ్చావ్ ' సినిమా యిప్పుడు రిలీజయిన టీజర్ తో

'పోలీస్ పవర్' ఆడియో విడుదల!

సర్వేశ్వర మూవీస్ బ్యానర్ పై శివ జొన్నగడ్డ హీరోగా గుద్దేటి బసవప్ప మేరు నిర్మిస్తున్న చిత్రం 'పోలీస్ పవర్'.

అనుప‌మ గురించి క్లారిటి ఇచ్చిన మైత్రీ మూవీ మేక‌ర్స్..!

అఆ, శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీలో కూడా న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

జాకీచాన్ చూసి చాలా నేర్చుకున్నాను - సోనూసూద్..!

కల్పన చిత్ర బ్యాన‌ర్ పై విజయవంతమైన చిత్రాలను అందించిన శ్రీమతి కోనేరు కల్పన హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాకీ చాన్‌ లేటెస్ట్‌ మూవీ 'కుంగ్‌ ఫూ యోగ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

వర్మ ట్వీట్స్ పై పవన్ రియాక్షన్..!

ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ యువతకు పిలుపు ఇవ్వటం...