ఆమెతో మరోసారి లారెన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
హర్రర్ కామెడీ చిత్రాలకు ఊపు తెచ్చిన చిత్రం 'కాంచన'. లారెన్స్ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో లారెన్స్, లక్ష్మీ రాయ్, శరత్‌కుమార్, కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటించారు. 'కాంచన'కి ముందు వచ్చిన 'ముని', తరువాత వచ్చిన 'గంగ' కూడా ఈ సిరీస్‌లోవే.
ఈ మూడు చిత్రాలు విజయం సాధించడంతో 'కాంచన3' పేరుతో మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు లారెన్స్ సిద్ధమవుతున్నారు. ఇటీవలే పూజాకార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈ చిత్రంలో 'ముని' ఫేం వేదికతో మరోసారి రొమాన్స్ చేయనున్నారు లారెన్స్. ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్ లకు ఈ చిత్రంలో చోటు ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com