సూర్యతో రాధిక

  • IndiaGlitz, [Monday,January 18 2016]

త‌మిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు ఎస్3 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. హ‌రి దర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని జ్ఞాన‌వేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పుడు రాధికా శ‌ర‌త్‌కుమార్ న‌టిస్తుండ‌టం విశేషం. ఇందులో విశేష‌మేంట‌ని అనుకుంటున్నారా రీసెంట్‌గా జ‌రిగిన న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో సూర్య అండ్ ఫ్యామిలీ శ‌ర‌త్‌కుమార్‌, రాధిక‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసి స‌క్సెస్ అయ్యారు. అప్పుడు పెద్ద మాట‌ల యుద్ధ‌మే జ‌రిగింది. ఆ వాతావ‌రణం చూస్తే మ‌ళ్ళీ వీళ్ళు మాట్లాడుకోరా అనేంతలా అనిపించింది. అయితే ఇప్పుడు ఎస్3 లో రాధిక న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌.

More News

సంక్రాంతి రేసులో విన్నర్ గా నిలిచాం - నాగార్జున

అక్కినేని నాగార్జున,రమ్యకృష్ణ,లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 15న విడుదలైంది.

కేసీఆర్ ను కలిసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు.

విలన్ గా త్రిష....

కమర్షియల్ సినిమాలతో అలరించిన హీరోయిన్ త్రిష ఇప్పుడు సరికొత్త పాత్రల ను ఎంచుకుంటూ సాగిపోతుంది.ఇప్పుడు విలక్షణమైన చిత్రాలను చేస్తుంది.

న్యూ షెడ్యూల్ లో బ్రహ్మోత్సవం...

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

చిరు 150 సినిమాపై క్లారిటి

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చిరు 150వ సినిమాగా తమిళ్ లో ఘన విజయం సాధించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.