సూర్యతో రాధిక
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు ఎస్3 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పుడు రాధికా శరత్‌కుమార్ నటిస్తుండటం విశేషం. ఇందులో విశేషమేంటని అనుకుంటున్నారా రీసెంట్గా జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో సూర్య అండ్ ఫ్యామిలీ శరత్‌కుమార్, రాధికకు వ్యతిరేకంగా పనిచేసి సక్సెస్ అయ్యారు. అప్పుడు పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఆ వాతావరణం చూస్తే మళ్ళీ వీళ్ళు మాట్లాడుకోరా అనేంతలా అనిపించింది. అయితే ఇప్పుడు ఎస్3 లో రాధిక నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments