రీసెర్చ్ చేయాలనుకుంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Saturday,August 08 2015]

రాధికా అప్టే..దక్షిణాది ఇండస్ట్రీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది..న్యూడ్ గా నటించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సదరు ఉత్తరాది భామ తాజాగా రజనీకాంత్ సినిమాలో నటించనుంది. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

తమిళ సినిమాలో నటించి చాలా కాలమైంది. భాషపై గ్రిప్ కూడా పోయింది. అలాగే రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ సరసన సినిమా చేయడం పట్ల థ్రిల్ ఫీలవుతున్నాను. చేయబోయే సినిమాలో పాత్ర కోసం కొంత రీసెర్చ్ చేయాలనుకుంటున్నానని తెలియజేసింది.

More News

ఆ వార్తలను కొట్టి పారేసింది...

హీరోయిన్ గానే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రమ్యకృష్ణ రాణిస్తుంది. తాజాగా బాహుబలి చిత్రంలో

అంటే పవన్ సినిమా లేనట్టే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘భజరంగీ భాయ్ జాన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తారని ఒక వారం రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.

ఆ హీరోతో చేయాలనుందని అంటున్న తెలుగు స్టార్

హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా సినిమాలు చేస్తున్న హీరో జగపతి బాబు ఇప్పుడు చేతి నిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు.

విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వెనక్కి...

‘ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

కార్తిక డ్రీమ్ క్రియోషన్స్ ప్రోడక్షన్ నెం-1 'చిత్రం భళారే విచిత్రం'

'కాళిచరణ్','లవర్స్'వంటి చిత్రాల్లో నటించి మెప్పించి అందరిని ఆకట్టుకున్న చాందిని ప్రధాన పాత్రలో,'రోమాంటిక్ క్రైమ్ స్టోరి' లాంటి విజయవంతమైన చిత్రంలో నటించిన మనోజ్ నందన్,