రజనీతో రాధికా డేట్ ఫిక్సయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన 'లెజెండ్', 'లయన్' చిత్రాలతో చెప్పుకోదగ్గ గుర్తింపుని సొంతం చేసుకుంది రాధికా ఆప్టే. ఈ ముద్దుగుమ్మకి సూపర్‌స్టార్ రజనీకాంత్ పక్కన నటించే అవకాశం వరించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ కొత్త చిత్రం 'కబాలి'లో రాధికా అతని భార్య పాత్రలో దర్శనమివ్వనుంది.
అయితే ఇప్పటివరకు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనని రాధికా.. డిసెంబర్ 1 నుంచి చిత్రీకరణలో పాల్గొననుందని తమిళనాట కథనాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో 'కబాలి' విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com