రాశిఖన్నా పాట

  • IndiaGlitz, [Sunday,August 13 2017]

హీరోయిన్ రాశిఖ‌న్నా కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం కావాల‌నుకోవ‌డం లేదు. త‌న‌లో మంచి సింగ‌ర్ ఉన్నాడ‌ని నిరూపించుకుంటుంది. గ‌తంలో జోరు సినిమాలో పాట పాడిన రాశిఖ‌న్నా, త‌ర్వాత మోహ‌న్‌లాల్‌, విశాల్ విల‌న్ సినిమా కోసం పాట పాడింది. తెలుగులో మ‌రోసారి త‌న గొంతు స‌వ‌రించుకుంది. తెలుగులో నారారోహిత్‌, రెజీనా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం బాల‌కృష్ణుడు. ఈ సినిమాలో రెజీనా కోసం రాశిఖ‌న్నా పాట పాడటం విశేషం. ఈ సినిమాను ప‌వ‌న్ మ‌ల్లెల తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

More News

హర్షవర్ధన్ ' గుడ్ బ్యాడ్ అగ్లీ ' ఫస్ట్ లుక్ విడుదల

నటుడిగా,మాటల రచయితగా పరిచయమున్న హర్షవర్ధన్ ఇప్పుడు దర్శకుడిగా మారారు.అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె.విశ్వేష్ బాబు సమర్పణ లో

రాజమౌళికి 'లై' నచ్చలేదా?

దర్శకమౌళి రాజమౌళి అందరివాడు.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు,తన నుంచి ఇవ్వవలసిన సపోర్ట్ ని ఇస్తూ...

జోష్ బాటలో యుద్ధం శరణం..

రారండోయ్ వేడుక చూద్దాంతో ఈ ఏడాది ప్రథమార్థంలో తన ఖాతాలో మరో హిట్నిజమ చేసుకున్నాడు నాగ చైతన్య.

'ప్రాజెక్ట్ z' సెన్సార్ పూర్తి..సెప్టెంబర్ ప్రథమార్థంలో విడుదల

సందీప్ కిషన్,లావణ్య త్రిపాటి,జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి.కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్'

నిత్యా మీనన్..ఎన్నాళ్లెన్నాళ్లకు..

పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లోనే కనిపించడానికి ఇష్టపడే కథానాయిక నిత్యా మీనన్