ఆ సినిమా చేయ‌డం లేదంటున్న రాశి ఖన్నా

  • IndiaGlitz, [Monday,August 06 2018]

'తొలిప్రేమ' స‌క్సెస్ త‌ర్వాత రాశీ ఖ‌న్నా న‌టించిన చిత్రం 'శ్రీనివాస క‌ళ్యాణం'. ఈ సినిమా ఆగ‌స్ట్ 9న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో త‌న పాత్ర‌తో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాన‌ని చెప్పుకొచ్చింది రాశిఖ‌న్నా. కాగా 'ఎఫ్ 2' సినిమాలో రాశీఖ‌న్నా గెస్ట్ రోల్ చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చిన ద‌రిమిలా స‌ద‌రు వార్త‌ల‌పై రాశీ స్పందించింది.

తాను ఎఫ్‌2 చిత్రంలో న‌టించ‌డం లేద‌ని... వినిపిస్తున్న వార్త‌ల‌న్నీ రూమ‌ర్స్ అంటూ కొట్టిపారేసింది. కాగా ఇప్పుడు తెలుగులో  ఓ సినిమా చేశాను.. కాగా ఆ వివ‌రాల‌ను ఇప్పుడే చెప్ప‌న‌ని రాశీ చెప్పింది. తమిళంలో మాత్రం రాశీ ఖన్నా న‌టించిన మూడు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. 

More News

'ఇండియ‌న్ 2' లో బాలీవుడ్ యాక్ట‌ర్‌

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ త‌న సినిమాల‌కు హైప్ తీసుకు రావ‌డంలో చాలా ప్ర‌ణాళిక‌లు వేస్తుంటాడు. ఈయ‌న పెట్టించే భారీ బ‌డ్టెట్‌ను బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూలు చేసుకోవాలంటే ఆ మాత్రం ప్లానింగ్ అవ‌స‌రం.

పూరి జ‌గ‌న్నాథ్ చేతుల మీదుగా 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌' ఫస్ట్ లుక్  పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్ధాలు జరుగుతాయి.  అత్యాశ‌ప‌రుల‌ను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథతో త‌మిళంలో తెర‌కెక్కిన చిత్రం 'చ‌తురంగ వేట్టై'.

డియర్ కామ్రేడ్ షూటింగ్ ప్రారంభం 

యంగ్ & మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా "డియర్ కామ్రేడ్" రెగ్యులర్ షూటింగ్ ఇవాళ (ఆగస్ట్ 6) మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది.

బాలీవుడ్‌లోకి 'గూఢ‌చారి'

ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన స్పై చిత్రం 'గూఢ‌చారి'. అడివి శేష్ హీరోగా శశికిక‌ర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందింది.

'శ్రీనివాస క‌ళ్యాణం' స‌క్సెస్‌ పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - దిల్‌రాజు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యూత్‌స్టార్ నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా.. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న