తమిళంలోకి రాశిఖన్నా...
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల హీరోయిన్ రాశిఖన్నా త్వరలోనే హైపర్ చిత్రంతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు సినిమా రంగంలోనే నటించిన రాశిఖన్నా ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ కానుంది. హీరో సిద్ధార్థ గురించి తెలుగు ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదు. కానీ ఈ హీరో మాత్రం తమిళంలోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో సైతాన్ కా బచ్చా అనే సినిమా కోసం సిద్ధార్థ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించనుందట. మరి ఇకపై రాశి తెలుగు, తమిళ సినిమాలను సమాంతరంగా చేస్తుందో, లేక ఏదేని ఒక వైపుకే పరిమితమైపోతుందా అని చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments