తెలుగులో రాయ్‌ల‌క్ష్మి?

  • IndiaGlitz, [Tuesday,August 07 2018]

కాంచ‌న మాల కేబుల్ టీవీ, నీకూ నాకూ చిత్రాల్లో న‌టించిన క‌న్న‌డ న‌టి రాయ్ ల‌క్ష్మి ఎక్కువ‌గా త‌మిళ చిత్రాల్లోనే న‌టిస్తూ వ‌చ్చింది. మ‌ధ్య బాల‌కృష్ణ అధినాయ‌కుడులో కూడా న‌టించింది. ఎక్కువ స్పెష‌ల్ సాంగ్స్‌లోనే న‌టించిన ఈ అమ్మ‌డు చాలా కాలం త‌ర్వాత తెలుగులో న‌టిస్తుంది.

వివ‌రాల్లోకెళ్తే..

తెలుగులో ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెల్యే గురునాధ్‌రెడ్డి సమర్పణలో ఎం.శ్రీ్ధర్‌రెడ్డి, హెచ్.ఆనంద్‌రెడ్డి, ఆర్.కె.రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. ఈ చిత్రం ద్వారా కిషోర్‌కుమార్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజిత పొన్నాడ, మహత్, నవీన్ నేనీ, పంకజ్‌లు ప్రధాన పాత్రధాలుగా పోషిస్తున్నారు. కామెడీ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాయ్‌ల‌క్ష్మి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని రాయ్ ల‌క్ష్మి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

More News

దేవ‌ర‌కొండ కోసం చిరు..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించిన చిత్రం 'గీత గోవిందం'. జిఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌వుతుంది.

చైనాలో స‌ల్మాన్‌....

ఇండియ‌న్ సినిమాలు ఇప్పుడు చైనా మార్కెట్‌ను ఆక్ర‌మించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. బాలీవుడ్ చిత్రాల‌కు చైనాలో ఆద‌ర‌ణ పెరుగుతుంది.

దీపావ‌ళికి 'స‌వ్య‌సాచి'

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'.

ఫ్యాన్సీ రేటుకు 'అర‌వింద స‌మేత' శాటిలైట్ హ‌క్కులు..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'అర‌వింద స‌మేత‌'. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

చెన్నై సొగ‌స‌రితో అడివి శేష్‌...

గూఢ‌చారి స‌క్సెస్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న అడివిశేష్ ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాడు.