పి.వి.పి ఫిలాస‌ఫీ..

  • IndiaGlitz, [Wednesday,May 18 2016]

క్ష‌ణం, ఊపిరి చిత్రాల‌తో అభిరుచి గ‌ల నిర్మాత అనిపించుకున్న పి.వి.పి తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. మ‌హేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన బ్ర‌హ్మోత్స‌వం చిత్రం ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా పి.వి.పి త‌న గురించి...త‌ను తీసే సినిమాలు గురించి..త‌న‌ మ‌న‌సులో భావాలును మీడియాతో పంచుకున్నారు. ఇంత‌కీ..పి.వి.పి ఏమ‌న్నారంటే...జీవితంలో కాంప్రమైజ్ అయ్యి బతకకూడ‌దు అదే నా ఫిలాసఫీ. కన్విక్షన్‌తో బతకాలి. అలా బతకడం కొంచెం కష్టమే. కానీ... నాకు అదే ఇష్టం అన్నారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.... సినిమా మేకింగ్ విషయంలో రాజీపడను. ఎవరికీ భయపడను. నిర్మాతగా నా అభిరుచి త‌గ్గ‌ట్టు సినిమాలు తీస్తాను. సినిమా అనేది నాకు అవసరం కాదు..ప్యాషన్ అని అన్నారు.

సినిమాల పై ఉన్న‌ ప్యాష‌న్ వ‌ల‌నే ఇండియన్ సినిమాలో తొలిసారిగా అనదగ్గ చిత్రం తీయాలనే తపనతో తొలి సబ్ మెరైన్ మూవీ ఘాజీ తీస్తున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబ నుంచి వ‌చ్చిన నేను గతాన్ని ఎప్పటికీ మర్చిపోను. నేను ప‌ద‌వ త‌ర‌గ‌తిలో ఉన్నప్పుడే జీవితంలో తప్పకుండా మంచి స్థితిలో ఉంటాను అని నమ్మాను. నా టీచర్లు కూడా నన్ను నమ్మారు. ఇవాళ నేను ఎంత సంపాదించినా నీ ఆస్తి ఏంటి అని అడిగితే..సంతోషం అని చెబుతా. ముందున్న జీవితం గురించి ఆలోచిస్తూనే వెనక ఉన్న జీవితం తాలూకు ఆనవాళ్లను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటాను అదే నా ఫిలాస‌ఫీ అన్నారు. జీవిత స‌త్యం తెలుసుకుని మ‌రిన్ని మంచి చిత్రాలు అందించాల‌నుకుంటున్న పి.వి.పి ఆల్ ది బెస్ట్.

More News

Taapsee Pannu's finds new fitness 'Tadka' in Goa!

Taapsee Pannu who hates hitting the routine gym is all set to follow a free regime all over again. We heard that the 'Baby' famed actress, who is currently shooting in Goa for her upcoming film Prakash Raj's directorial debut 'Tadka', has been practising a new health regime.

Nagesh Kukunoor's 'Dhanak' has Shah Rukh Khan's magic

Ace filmmaker Nagesh Kuknoor is back with his latest film 'Dhanak'. With this internationally-acclaimed and much-awaited film, Kuknoor completes his human-trilogy after his award-winning films 'Dor' and 'Iqbal', that captivated the hearts of the audiences with their simple yet heartwarming stories. With the touching emotional bond between a brother and sister at its core, 'Dhanak' too is an enchan

Vikas Bahl's next film's scripting underway

Some time ago news had been that filmmaker Vikas Bahl is planning to make a biopic on the Patna-based mathematician Anand Kumar, who launched the educational initiative, Super 30. Now latest update is that Vikas is currently writing the script of this untitled film, which will be produced by Reel Life Entertainment and Phantom Films.

Vishal to support the higher education of economically poor students

Actor Vishal apart from his busy work schedule and Nadigar Sangam related works has been involving actively in public service works. He has been rendering various forms of assistance to the underprivileged through his Devi Trust....

Kishore gets an important role in 'Sattai' sequel

'Sattai' directed by Anbazhagan is one of the commendable efforts from Tamil cinema to have portray the problems in our school education system especially in the schools run by the government, The film released in 2012 was critically acclaimed and also commercially successful...