పూరి విగ్రహావిష్కరణ...

  • IndiaGlitz, [Monday,May 01 2017]

బ్ర‌ది సినిమాతో ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేసిన పూరి జ‌గ‌న్నాథ్ మాస్ హీరోయిజాన్ని ప్రెజెంట్ చేయ‌డంలో త‌న ప్ర‌త్యేక‌త‌ను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. అందుక‌నే హీరోలంద‌రూ పూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని కోరుకుంటారు. సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌డానికి ఎక్కువ స‌మయం తీసుకోడు. అనుకున్న సమ‌యం కంటే ముందుగానే సినిమాను విడుద‌ల చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు పూరి.

డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న పూరికి వీరాభిమానులు చాలానే ఉన్నారు. అటువంటి వారిలో క‌రీంన‌గ‌ర్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన కొంత‌మంది వీరాభిమానులు పూరి జ‌గ‌న్నాథ్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. ఆ విగ్ర‌హాన్ని పూరి త‌న‌యుడు ఆకాష్ పూరి ఆవిష్క‌రించ‌డం విశేషం. బ్ర‌తికుండ‌గానే అభిమానుల‌తో విగ్ర‌హ ప్ర‌తిష్ట చేయించుకున్న తొలి ద‌ర్శ‌కుడు కూడా పూరి జ‌గ‌న్నాథ్ కావ‌డం విశేషం.

More News

బాహుబలి దర్శక నిర్మాతలపై పిర్యాదు..

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు, బిగ్ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు కథ మాదంటూ వివాదాలు క్రియేట్ అవుతాయి. విడుదల తర్వాత మమ్మల్ని అగౌరవపరిచారంటూ కేసులు నమోదు అవుతుంటాయి.

గుణశేఖర్కు ప్రభాస్ ఫ్యాన్స్ స్ట్రోక్....

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన విజువల్ వండర్ 'బాహుబలి -2' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫాన్ రేపి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

సినిమాగా ముఖ్యమంత్రి బయోపిక్...

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత హెచ్.డి.కుమారస్వామి జీవితకథను సినిమాగా తీయనున్నారు. ఎస్.నారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

నాగ చైతన్య కూడా అదే బాటలో...

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'.

బాహుబలికి మెగాస్టార్ అభినందన..

బాహుబలి -2 సినిమాను చూసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరాడు.