భార‌త్ ఎటాక్స్.. పూరి రియాక్ష‌న్‌..

  • IndiaGlitz, [Thursday,February 28 2019]

ప్ర‌స్తుతం భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దుల్లో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌దైన రీతిలో స్పందిస్తున్నారు. మంచి రైట‌ర్ అయిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌దైన స్టైల్లో స్పందించాడు. ఆయ‌న త‌న ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌నుకుని రాసుకున్న 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' క‌థ‌లోని ఓ డైలాగ్‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నాడు.

''డచ్ ,ఫ్రెంఛ్ , బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా ? ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి ..
STRENGTH LIES IN ATTACK,
NOT IN DEFENCE''
పూరి స్పంద‌న‌కు సోష‌ల్ మీడియాలో రియాక్ష‌న్ చాలా బావుంది.

More News

తెలుగు ద‌ర్శ‌కుడితో షారూక్‌

తెలుగు ద‌ర్శ‌కుడితో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారూక్‌ఖాన్ ప‌నిచేశాడా? అంటే అవున‌నే అంటున్నాయి

శ్ర‌ద్ధాదాస్ స్పెష‌ల్‌

తెలుగు నుండి ఇటీవ‌ల శాండీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్ర‌ద్ధాదాస్‌.. త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగుమోపింది.

ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సీజన్ వచ్చేసింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు సార్వత్రిక ఎన్నికల ముందు తలపడుతున్నారు.

మ‌ణిర‌త్నంతో క‌లెక్ష‌న్ కింగ్‌

600కిపైగా చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లెన్నింటినో పోషించి న‌టుడిగా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్నాడు క‌లెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబు,

బాబాయ్ తీసుకోమ‌న్నా వ‌ద్ద‌న్న అబ్బాయ్‌

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌` ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా మెప్పించ‌లేక‌పోయింది.