భారత్ ఎటాక్స్.. పూరి రియాక్షన్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం భారత్, పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మంచి రైటర్ అయిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన స్టైల్లో స్పందించాడు. ఆయన తన దర్శకత్వంలో చేయాలనుకుని రాసుకున్న `జనగణమన` కథలోని ఓ డైలాగ్‌ను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు.
``డచ్ ,ఫ్రెంఛ్ , బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా ? ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి ..
STRENGTH LIES IN ATTACK,
NOT IN DEFENCE``
పూరి స్పందనకు సోషల్ మీడియాలో రియాక్షన్ చాలా బావుంది.
డచ్ ,ఫ్రెంఛ్ , బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా ? ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి ..
— PURIJAGAN (@purijagan) February 27, 2019
STRENGTH LIES IN ATTACK,
NOT IN DEFENCE
a dialogue from
JANA GANA MANA pic.twitter.com/s7Gk754DMA
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com