పూరి మరోసారి ఆమెతో ప్లాన్ చేస్తున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన పోకిరి సినిమా అప్పట్లో కొత్త బాక్సాఫీస్ రికార్డులకు తెర తీసింది. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..అనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్‌లో నటించిన ముమైత్‌ఖాన్ దెబ్బకు స్టార్ అయిపోయింది. స్పెషల్ సాంగ్స్ అంటూ ముమైత్ హడావిడీ చేసింది.
తర్వాత చాలా మంచి ఐటెమ్ పాపలు ఇండస్ట్రీలోకి రావడంతో ముమైత్‌ఖాన్ సైడైపోయింది. డిక్టేటర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో శ్రద్ధాదాస్‌తో కలిసి ముమైత్ చిందేసింది. ఇప్పుడు పూరి, బాలయ్య కాంబినేషన్లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను పూరి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సాంగ్‌లో బాలయ్యతో ముమైత్ చిందేయనుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments