అది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. త్వరలోనే తెరకెక్కిస్తా: పూరి
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండస్ట్రీలోని డైనమిక్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. తొలి సినిమా ‘బద్రి’తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తరువాత ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ‘పోకిరి’ సినిమా ఆయనను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. అయితే ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీ తీసేందుకు పూరి సిద్ధమవుతున్నారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా పూరి పేర్కొన్నారు. ‘జనగణమణ నా డ్రీమ్ ప్రాజెక్టు. త్వరలోనే దానిని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నా’ అని పూరి వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com