పూరి-ఎన్టీఆర్ మూవీ అప్ డేట్..

  • IndiaGlitz, [Monday,April 04 2016]

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన ఆంధ్రావాలా ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఆత‌ర్వాత పూరి - ఎన్టీఆర్ క‌ల‌సి చేసిన రెండో చిత్రం టెంప‌ర్. ఈ చిత్రం వ‌రుస ఫ్లాప్స్ తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఎన్టీఆర్ కి విజ‌యాన్ని అందించింది. మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌ల‌సి మూడో చిత్రం చేయ‌డానికి రెడీ అవుతున్నారు.
ఈమ‌ధ్య‌ పూరి... క‌ళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ వీరిద్ద‌రికి రెండు క‌థ‌లు ఒకేరోజు చెప్పి ఒప్పించార‌న్న విష‌యం తెలిసిందే. నంద‌మూరి హీరోల‌తో పూరి చేయ‌నున్న ఈ రెండు చిత్రాల లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. క‌ళ్యాణ్ రామ్ తో చేయ‌నున్న చిత్రాన్ని మేలో ప్రారంభించ‌నున్నారు. ఎన్టీఆర్ తో చేయ‌నున్న సినిమా కోసం స్ర్కిప్ట్ వ‌ర్క్ స్టార్ట్ చేసారు పూరి. ప్ర‌స్తుతం పూరి బ్యాంకాక్ లో ఎన్టీఆర్ సినిమా స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ - పూరి కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్ర‌సాద్ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

డా.మళ్ల విజయప్రసాద్ తాజా చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'

ప్రశాంత్,ప్రసన్న,మణికంఠ సన్నీ,పూజిత హీరో,హీరోయిన్లుగా సుమన్,హేమ,మధునందన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ఇంకేంటి నువ్వే చెప్పు.

చిత్రీకరణ చివరి దశలో 'ఎల్7'

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్7'.పూజా జావేరి కథానాయిక.

చరణ్ కోసం సింగర్ గా మారిన కొరియోగ్రాఫర్

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ రాంచరణ్ కోసం సింగర్ అవతారం ఎత్తాడు.

కందిరీగ కాంబినేష‌న్ లో సినిమా

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన కందిరీగ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత సంతోష్ శ్రీనివాస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స సినిమా చేసాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఏడెనిమిది సంవత్సరాల్లో 'ఊపిరి' లాంటి గొప్ప సినిమా నేను చూడలేదు - మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌ 

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్‌.లో 2 మిలియన&