పూరి-కళ్యాణ్ రామ్ మూవీ లేటెస్ట్ న్యూస్..

  • IndiaGlitz, [Thursday,March 17 2016]

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ ఓ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. మే మొద‌టివారంలో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన మెహ‌రీన్ అయితే బాగుంటుంద‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంది. అలాగే ఈ చిత్రానికి రీమీక్స్ అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ...ఈ సినిమాకి రీమిక్స్ టైటిల్ కాద‌ని..తెలుగు టైటిలే పెట్టాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. మే మొద‌టివారంలో ప్రారంభించే ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

విడుదల సన్నాహాల్లో 'పంతులుగారి అమ్మాయి' 'ప్రేమకథ'

కన్నడలో సంచలన విజయం సాధించిన 'రోజ్' అనే చిత్రం తెలుగులో 'పంతులుగారి అమ్మాయి' పేరుతో అనువాదమవుతోంది.'ప్రేమకథ'ట్యాగ్ లైన్.

పీకలలోతుల ప్రేమలో హాట్ హీరోయిన్....

బాలీవుడ్ లో మర్డర్ చిత్రంలో తన అందాల ప్రేక్షకులకు అందాల కనువిందు చేసిన హీరోయిన్ మల్లికా షెరావత్

బాద్ షా తో సన్నీ ఐటెంసాంగ్...

పోర్న్ స్టార్ సన్నీలియోన్ కాస్తా బాలీవుడ్ ఎంట్రీ తర్వాత పాపులర్ అయ్యింది.

వరుణ్ తేజ్ తో కుమారి..

ఢీ,రెడీ,దూకుడు వంటి పలు హిట్ చిత్రాలతో దర్శకుడుగా తనదైన ముద్ర వేసిన శ్రీనువైట్ల బ్రూస్ లీ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వర్మ సైలెంట్ 'ఎటాక్'...

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్,ప్రకాష్ రాజ్,జగపతిబాబు,వడ్డేనవీన్,సురభి తదితరులు నటించిన చిత్రం 'ఎటాక్'.