స్పెషల్ ఇజం - సర్ ఫ్రైజ్ ఫర్ ఫ్యాన్స్ - పూరి..!
Monday, October 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇజం. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్, అదితి ఆర్య జంటగా నటించారు. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఇజం ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...
ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్పెషల్ ఇజం... సర్ ఫ్రైజ్ ఫర్ ఫ్యాన్స్ అంటూ పూరి ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూరి చెప్పే ఆ సర్ ఫ్రైజ్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల రాజమౌళి ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతాను అని ఎనౌన్స్ చేసారు. అయితే...రాజమౌళి చెప్పే లోపే న్యూస్ బయటకు వచ్చేసింది. మరి...పూరి సాయంత్రం 6 గంటలకు సర్ ఫ్రైజ్ న్యూస్ చెప్పేలోపే బయటకు వచ్చేస్తుందో లేక పూరి జగన్నాథుడే ఆ న్యూస్ తో సర్ ఫ్రైజ్ చేస్తాడో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments