పూరి ఇజం రిలీజ్ డేట్ మారింది..!

  • IndiaGlitz, [Monday,October 10 2016]

డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టించారు. అదితి ఆర్య హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషించారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఇజం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంది. ఇదిలా ఉంటే...ఇజం చిత్రాన్ని ఈనెల 20న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే...ముందు అనుకున్న‌ట్టుగా ఈనెల 20న కాకుండా ఒక రోజు లేట్ గా ఈనెల 21న ఇజం చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ప్ర‌క‌టించింది. ఆడియో స‌క్సెస్ సాధించిన‌ట్టే....ఇజం మూవీ కూడా స‌క్సెస్ సాధిస్తుంద‌నే టాక్ ఉంది. మ‌రి...ఇజం ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూద్దాం...!

More News

చైత‌న్య - క‌ళ్యాణ్ కృష్ణ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

ప్రేమ‌మ్ తో స‌క్సెస్ సాధించిన అక్కినేని నాగ‌చైత‌న్య త‌దుప‌రి చిత్రాన్ని సోగ్గాడు చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

మెగా ఫ్యాన్స్ కి మ‌ళ్లీ కోపం క‌లిగించిన వ‌ర్మ‌

మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్ర‌పంచ శిఖ‌రం పై నాగార్జున‌

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ర‌జ‌నీకాంత్ 2.0 ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ డేట్

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్,ఎమీజాక్స‌న్‌ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రీసెంట్‌గా పూర్త‌య్యింది.

బాల‌య్య సినిమాను పూర్తి చేస్తానంటున్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌, కోడిరామ‌కృష్ణ‌ల కాంబినేష‌న్‌లో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు రూపొందిన సంగ‌తి తెలిసిందే. అయితే వీరి కాంబినేస‌న్‌లో ఓ జాన‌ప‌థ చిత్రం ప్రారంభ‌మై ఆగిపోయిన సంగ‌తి చాలా మందికి తెలియ‌దు.